7 నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు
విశ్వంభర, సిద్దిపేట: ఈనెల 7నుంచి 22వ తేదీ వరకు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ ఆదివారంనాడొక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని, కార్యక్రమాల నిర్వహణకు ముందుస్తుగా సంబంధిత ఏసీపీ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరిట బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేయొద్దని తెలిపారు. డీజే సౌండ్ వాడొద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.