పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న డా. ఏ. చంద్రప్రియ
On
విశ్వంభర, వికారాబాద్:-మర్పల్లి మండలం, మొగుడిగుండ్ల గ్రామంలో బోయిని యాదగిరి గృహప్రవేశ వేడుక అలాగే పిల్లల పుట్టుపంచాల కార్యక్రమానికి మాజీ మంత్రి కూతురు డా. ఏ. చంద్రప్రియ విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేసి వారి ఆనందంలో భాగస్వామ్యులయ్యారు. కొత్త ఇల్లు, పిల్లల భవిష్యత్తుకు శుభసూచకంగా నిలవాలని మనస్ఫూర్తిగా అభినందించారు.
🕒 05 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/dr-a-chandrapriya-participated-in-many-auspicious-events/article-17995