గిర్ని తండా అంగన్వాడి సెంటర్ లో సీమంతాలు 

విశ్వంభర, కేసముద్రం : స్థానిక కేసముద్రం స్టేషన్ మున్సిపాలిటీ పరిధిలో గిర్ని తండా అంగన్వాడి సెంటర్ లో  టీచర్స్ రమాదేవి, కవిత, ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రైమరీ ప్రధాన ఉపాధ్యాయులు జనార్ధన్ పాల్గొని అంగన్వాడి సెంటర్ ద్వారా లభించే పాలు, గుడ్లు, పప్పు దినుసులు, బాలమృతం, గర్భిణీ స్త్రీలకు  విటమిన్స్ తో కూడుకున్న పోషకాహారం  గర్భస్థ శిశు ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు సాలి, శారద, నిర్మల, విజయ, ఆశా కార్యకర్తలు విజయ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/seemanthalu-in-girni-thanda-anganwadi-center/article-18034

Tags: