నేడు పెంపుడు కుక్కలకు యాంటీ రాబీస్ టీకాలు

  • పశు వైద్యులు డా.రవీందర్

విశ్వంభర, ఇనుగుర్తి: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం  మండల కేంద్రం ఇనుగుర్తి పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు యాంటీ రాబీస్ టీకాలు వేయనున్నట్లు వెటర్నరీ డా. ఎం రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబిస్ ప్రాణాంతకమైనదని, దీనిని నివారించవచ్చని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వారు తమ పెంపుడు కుక్కలను తీసుకువచ్చి యాంటీ రాబిస్ టీకాలను వేయించి తమ కుటుంబాలతోపాటు, ప్రజలను రక్షించాలని కోరారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/anti-rabies-vaccinations-for-pet-dogs-today/article-18070

Tags: