శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం
On
విశ్వంభర, రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాల నగరం గ్రామంలోని పగడాల వెంకటేశం కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరేశం పాల్గొని చిన్నారులను దీవించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-veeresham-participated-in-the-auspicious-activities/article-18062