విద్యుదాఘాతంతో  గేదె మృతి

విద్యుదాఘాతంతో  గేదె మృతి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామానికి చెందిన చలమల్ల లింగారెడ్డి అనే రైతు చెందిన ముర్రా జాతి గేదె శనివారం రాత్రి విద్యుత్ షాక్ గురై మృతి చెందింది. సుమారు రెండు లక్షల విలువ గల గేదె మృతి చెందడంతో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు లింగారెడ్డి కోరారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/buffalo-died-due-to-electric-shock/article-18044

Tags: