మేడిపల్లి సిఐ గా  శంకరయ్య

మేడిపల్లి సిఐ గా  శంకరయ్య

 విశ్వంభర, మేడిపల్లి:  మేడ్చల్ జిల్లా  మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ సీఐ గా చింత శంకరయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత మేడిపల్లి సీఐ  గోవింద్ రెడ్డి  బదిలీ పై  వెళ్లడంతో శంకరయ్య అల్వాల్ ట్రాఫిక్  పోలీస్ స్టేషన్ నుండి   మేడిపల్లికి బదిలీ పై  వచ్చారు.  మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags: