కొత్తపేటలో హైడ్రా కూల్చివేతలు.

కొత్తపేటలో హైడ్రా కూల్చివేతలు.

విశ్వంభర, ఎల్బీనగర్ :-ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలో హైడ్రాధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. హైడ్రా ఏసిపి ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ నరసింహ, హైడ్రా తాసిల్దార్ హేమమాలిన తెలిపిన వివరాల ప్రకారం 2007లో  రెవిన్యూ డిపార్ట్మెంట్ చైతన్యపురి పోలీస్ స్టేషన్కు ఈ భూమిని కేటాయించింది. కొంతమంది కబ్జాదారులు  గుడిసెలేసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు. చైతన్యపురి పోలీసులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కొత్తపేట గ్రామం సర్వే నెంబర్ 135లో 700 గజాల భూమిని హైడ్రా స్వాధీనం  చేసుకొని ఫెన్సింగ్ వేసింది. ఈ కార్యక్రమంలో హైడ్రాధికారులు, చైతన్యపురి పోలీసులు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/hydra-demolitions-in-kothapet/article-18164

Tags: