ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు లేక రోగుల ఇబ్బందులు
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో వేములకొండ గ్రామానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి ఆరు నెలలు గడిచి చిన్న రూములో అరకొర వైద్యంతో ఇబ్బంది పడుతున్న రోగులు ఇంతవరకు ఎమర్జెన్సీ గ్లూకోస్ ఇవ్వడానికి బెడ్స్ వసతిలేని పరిస్థితి. డాక్టర్లకు , సిబ్బందికి లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తున్నా పేదవాడికి వందలలో వేలలో ఖర్చయ్యే అందించ లేకపోతున్నారు . వెంటనే సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు వసతులు కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.