ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత 

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత 

విశ్వంభర, వలిగొండ  : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో  ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎర్ర పాపమ్మ కు 2,50,000 వేల రూపాయలు ఎల్ వో సి చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్ చిన్నంశెట్టి రాణి మధు వార్డు మెంబర్లు ఆవు శెట్టి పాండు. గండికోట చందన లింగస్వామి. గండికోట సంధ్యా నరసింహ. కాంగ్రెస్ నాయకులు సింగపాక ఊశయ్య. రడపాక శ్రీను. ఆవు శెట్టి ముత్యాలు. రడపాక మహేష్. మంత్రి శివ. తదితరులు పాల్గొన్నారు.

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/presenter-of-chief-ministers-relief-fund-cheque/article-18120

Tags: