కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానము హుండి ఆదాయం రూ. 59.41.973 లక్షలు
విశ్వంభర, జి హెచ్ ఎం సి : ప్రసిద్ధి చెందిన శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములోని 102 రోజుల హుండీల ఆదాయము దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా సహాయ కమీషనరు ఏ. చంద్ర శేఖర్ పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య, మాజీ ధర్మకర్త ఎనుముల రవీందర్ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబంది, వివిధ సేవా సంఘాల వాలంటీర్ల సమక్షములో విప్పి లెక్కించగా రూ.59,41,973 (అక్షరాల ఏబది తొమ్మిది లక్షల నలుబది ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బది మూడు రూపాయలు మాత్రమే) వచ్చినవి. విదేశీ కరెన్సీ 172 యు.ఎస్. డాలర్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 102 మలేశియా రింగిట్స్, 135 ఉ.ఏ.ఇ.దిర్హాంస్ లు వచ్చాయి.