ప్రశంసా పత్రం అందుకున్న సిరికొండ శివ ప్రకాష్ 

విశ్వంభర, చైతన్యపురి :- తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డా. కాచం సత్యనారాయణ చేతుల మీదుగా  సిరికొండ శివ ప్రకాష్ కు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో  ప్రశంసా పత్రమును అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, రాకేష్, సాయినాథ్  తదితరులు పాల్గొన్నారు. 

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sirikonda-siva-prakash-who-received-the-certificate-of-appreciation/article-18110

Tags: