సిఎస్ సి కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలి

  •  ఎస్సై గంగారపు కరుణాకర్

విశ్వంభర, ఇనుగుర్తి: ప్రభుత్వ సర్వీసులకు చెందిన  కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్ సి)భాస్కర డిజిటల్ సేవ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై గంగారపు కరుణాకర్ సూచించారు. మండల కేంద్రం ఇనుగుర్తి చిన్న బస్టాండ్ వద్ద దార్ల భాస్కర్ ఏర్పాటు చేసిన సిఎస్సి డిజిటల్ సేవ కేంద్రాన్ని ఎస్సై కరుణాకర్ ప్రముఖ వేద పండితులు కృష్ణమాచార్యుల వేద మంత్రోచ్ఛరణల మధ్య కోమటిపల్లి సర్పంచ్ మద్దెల బిక్షపతి గౌడ్, దిశ సభ్యులు గుజ్జునూరి బాబురావు, హెచ్ఎం అమ్మ యాకయ్య తదితర ప్రభృతులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికీ ఆన్‌లైన్ సేవలు అవసరమని,సామాన్యుడికి ప్రభుత్వ సేవలను మరింత వేగంగా,పారదర్శకంగా అందిస్తుందని దీనిని సద్వినియోగం చేసు కోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వేముల శ్రీనివాస్, గుజ్జునూరి శ్రీకాంత్,మాజీ సర్పంచ్ దార్ల రామ్మూర్తి, పింగిలి శ్రీనివాస్,గంజి శ్రీనివాస్ రెడ్డి,గండు నాగన్న, రేషన్ డీలర్ బేతమల్ల భారతమ్మ,బూర రజనీకాంత్,సాక్రు బాయ్,జల్లే ఉపేందర్, వల్లంల మురళి, పప్పుల యాకయ్య, నాగెల్లి కిరణ్ కుమార్,అమరేందర్, మోటమర్రి వినయ్,ముఖేష్,మద్దెల మురళి, ఉబ్బని సాంబయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/csc-center-should-be-utilized/article-18143

Tags: