మోసపోయానని వాపోతున్న ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్ భార్య 

విశ్వంభర, అనంతపురం : అనంతపురం జిల్లా అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో కె. నాగమణి అనే ఆమెకు 279-2 సర్వే నెంబర్ లో రెండు సెంట్లు స్థలం ఉంది. స్థలం ముందర ఉన్న ఖాళీ ప్లేస్ లో కాల్ సెంట్ స్థలం మీ పేరు మీద చేపిస్తానని పి ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తినమ్మబలికి దానికి అప్రూవల్ తీసుకోవాలని నాగవేణి అనే ఆమెను ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్దకు పిలిపించి అక్కడ అప్రూవల్ కోసం సంతకాలు పెట్టాలని చెప్పి సంతకాలు చేపించుకొని ఆ స్థలం అతను సొంతం చేసుకున్నాడని బాధితురాలు వాపోయింది. ఇప్పటికైనా తనకు  న్యాయం చేయాలంటూ మీడియా ముఖంగా  అధికారులను వేడుకుంది  నాగమణి.

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/army-ex-servicemans-wife-complains-of-being-cheated/article-18122

Tags: