ఆధ్యాత్మిక తోనే మానసిక ప్రశాంతత
విశ్వంభర, హైదరాబాద్ :ఆధ్యాత్మిక తోనే మానసిక ప్రశాంతత అని మలక్ పేట్ వైశ్య బాలికల హాస్టల్ అధ్యక్షులు పాల మధుసూదన్, మలక్ పేట్ ఉద్యోగుల వసతి గృహాల సముదాయ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్.ఎస్.విజయ భాస్కర్ అన్నారు.ఆదివారం నాడు తిరుమల హిల్స్ లో ఇటీవల యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యులు గా నియమింపబడిన జి.మల్లయ్యకు శాలువా లతో ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ యువత లో ఈనాడు ఆధ్యాత్మిక భావన లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతున్నారని అన్నారు.యాదగిరి గుట్ట బోర్డు మెంబర్ జి.మల్లయ్య మాట్లాడుతూ ఏ పదవైన హోదా కోసమో, విజిటింగ్ కార్డ్ కోసమో కాకుండా అంకిత భావంతో పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మలక్ పేట్ యోగా సభ్యులు సురేష్ బాబు, మల్లారెడ్డి,ప్రభు,విజయ్ కుమార్, కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు.