కేసముద్రంలో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి
విశ్వంభర,కేసముద్రం: కేసముద్రం మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే సెంటర్‌లో భారతీయ జనతా పార్టీ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ స్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కన్వీనర్ బోగోజు నాగేశ్వర చారి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహారెడ్డి, గౌరవ అతిథిగా కేసముద్రం మండల శాఖ అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహారెడ్డి, గౌరవ అతిథిగా కేసముద్రం మండల శాఖ అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్ లు మాట్లాడుతూ,దేశ సమగ్రత, ఐక్యత కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు అమూల్యమైనవి.కాశ్మీర్ సంపూర్ణ విలీనం కోసం ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోతుంద"ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేంగే" అనే సిద్ధాంతంతో ఆయన దేశ రక్షణకై పాటుపడ్డారు.ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మంగిశెట్టి నాగయ్య, లేంకలపల్లి శ్రీనివాస్, బచ్చు లక్ష్మీనారాయణ, గాంధీ వెంకట్ రెడ్డి, ఐత సారయ్య, ముదిరెడ్డి మురళి, పరకాల మురళి, మహమ్మద్ ఖాసిం, బానోత్ రాము, వాంకుడోత్ నరేష్, ముడావత్ అశోక్, సుధాకర్, పెరమండ్ల నవీన్, చిట్టోజు చక్రధర్, శక్తి కేంద్రాల ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు మరియు శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.