20 నుండి 26 వరకు దోస్త్ ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

విశ్వంభర, రామన్నపేట: 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందడం కోసం దోస్త్ ఆన్-లైన్ స్పెషల్ ఫేస్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూలై నెల 20 నుండి 26 వరకు చేసుకోవచ్చని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు. ఇంత వరకు ఏ కళాశాలలో సీటు పొందని వారికి ఇది మంచి అవకాశమని, తప్పకుండా వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిగ్రీ అడ్మిషన్లు పొందవలసిన వారు నేరుగా కళాశాల కార్యాలయంలో సంప్రదించగలరని, లేదా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోగలరని ఆమె తెలిపారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dost-can-register-online-from-20th-to-26th/article-18893

Tags: