త్రోబాల్‌లో పుల్లూరు మహిళల సత్తా

త్రోబాల్‌లో పుల్లూరు మహిళల సత్తా

విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ మైదానంలో జరుగుతున్న ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవ ఆటలపోటీల్లో సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ మహిళలు సత్తాచాటారు. పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన త్రోబాల్‌లో విజయం సాధించారు. థర్డ్ ప్రైజ్ గెలుచుకుని రూ.5వేల నగదు బహుమతి అందుకున్నారు. పోటీలో గెలిచిన వరలక్ష్మి, రజిత, వనిత, జ్యోతి, స్వాతి‌, భవానీ, ఇందూజ, కావ్య, అంకితలను గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని బహుమతులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/sports/pullur-womens-ability-in-throwball/article-18937

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు