కనబడుటలేదు
On
విశ్వంభర/ మొగల్పుర:- సయ్యద్ అవాయిస్ అహ్మద్ 25 సంవత్సరములు గల ఈ వ్యక్తి మొగల్పుర లో ని ఘోర్ గులషన్ ఫంక్షన్ హాల్ దగ్గర నివసిస్తామని, ముగ్గురి కొడుకులు ఇతడు మధ్య వాడని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కనిపించకుండా పోయాడని సయ్యద్ రఫీ (తండ్రి) పోలీసులకు తెలిపారు.09-12-2025, రాత్రి 7 గంటల నుంచి కనిపించకుండా పోయాడని దయచేసి ఎక్కడైనా కనిపిస్తే మొగల్పుర పోలీస్ వారికి తెలియజేయగలరని కోరారు.



