కనబడుట లేదు - చంద్రాయణ గుట్ట
On
విశ్వంభర, చంద్రాయణ గుట్ట :- ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న సయ్యద్ సిద్ధికి చంద్రాయణ గుట్ట దాస్ గల్లీ లో నివాసి భార్య వాజిదా బేగం 38 yrs , సిడిరా బేగం 22-10-2025 నాడు ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్లిపోయారు. ఆచూకీ తెలిసినా వారు పోలీస్ స్టేషన్ కి వివరాలు తెలియజేయాలని కోరారు.



