కనబడుటలేదు

కనబడుటలేదు


విశ్వంభర, చంద్రాయణగుట్ట :- బైండింగ్ వర్క్ లో పనిచేసే రుద్ర కిషోర్ పార్వతి నగర్ చంద్రాయన గుట్ట నివాసి.TS 11EL 6967  యాక్టివా రెండు జతల బట్టలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఇంతకుముందు కూడా వెళ్లిపోయి తిరిగి వచ్చాడని బెట్టింగ్ పైన మక్కువ ఎక్కువగా ఉండి డబ్బులు పోగొట్టుకోవడం వల్ల జరుగుతోందని ఇంట్లో వాళ్ళు చెప్పుకొచ్చారు. దయచేసి  ఎక్కడైనా కనిపిస్తున్నట్లయితే వెంటనే చంద్రాయన గుట్ట పోలీస్ స్టేషన్ కు వివరాల అందించవలసిందిగా ఎస్సై జయమ్మ తెలిపారు. 

Tags: