IIIT బాసరకు 11 మంది ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఎంపిక

ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు .

విశ్వంభర, మహబూబబాద్ :-2026 _ 27  విద్యా సంవత్సరానికి చదువుకోవడానికి గాను  మహబూబాబాద్ శివారు అనంతా రం మోడల్ స్కూల్లో చదువుతున్న 11 మంది విద్యార్థులు పి.కీర్తన, జి.సిరి,ఎం.జశ్వంత్, బి.అక్షయ,  ఎండి.సానియా, ఏ.ప్రహర్ష,  ఏ.భానుప్రకాష్, బి.చరణ్, బి.శ్రీహారిక, జె.నవ్యశ్రీ, జి.కిరణ్ కుమార్  ల కి బాసర త్రిపుల్‌ ఐటీకి  ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు తెలిపారు .  ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ  విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు . అంతేకాకుండా విద్యార్థులు చాలా క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని , విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు .  ఈ సందర్భంగా, ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు .

🕒 31 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/selection-of-11-ideal-school-students-for-iiit-basara/article-16122

Tags: