మృతుడి  కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్ 

విశ్వంభర,  మహబూబాబాద్:  మండలo  సొమ్ల తండ గ్రామంలో  భూక్య బాల్య  అనే వృద్ధుడు ఈ మధ్యకాలంలో  మరణించడంతో ఈరోజు మృతుడి కుటుంబాన్ని  మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ పరామర్శించి , మృతుడి  చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ మృతుడి  భూక్య బాలునాయక్ కుటుంబం చాలా  ఉన్నతమైన కుటుంబమని, మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని , ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నేరుగా నన్ను కలవచ్చని , మీరు ఆధైర్యం పడవద్దని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకి ధైర్యాన్నిచ్చారు . ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా భూక్య దళ్  సింగ్ , సోమలతన్న మాజీ సర్పంచి , బాలాజీ, ఉపసర్పంచ్ అమర్ సింగ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు ,  ఇందిరమ్మ కమిటీ సభ్యులు ,సోమల తండా గ్రామస్తులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

🕒 30 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-murali-naik-visited-the-family-of-the-deceased/article-16070

Tags: