అసెంబ్లీ మీడియా అడ్వజరి కమిటీ కో ఛైర్మన్ ,సభ్యులను సత్కరించిన జగ్గారెడ్డి
On
విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వజరి కమిటీ కో ఛైర్మన్ ,సభ్యులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందనలు తెలిపారు.గాంధీ భవన్ లో మీడియా అడ్వజరి కమిటీ కో ఛైర్మన్ గా నియమితులైన పరిపూర్ణ చారి మరియు సభ్యులు అశోక్ , ఆంజనేయులు , పూర్ణ , సుంచు అశోక్ లకు జగ్గారెడ్డి శాలువా తో సత్కారం చేశారు.
ఈ కార్యక్రమం గాంధీ భవన్ సీపీఆర్వో కప్పర హరి ప్రసాద్, సీని
యర్ జర్నలిస్ట్ మేకల కళ్యాణ్ చక్రవర్తి , కమిటీ మాజీ ఛైర్మన్ ఈశ్వర్ రెడ్డి , డాక్టర్ వెంకటేశ్వర్లు ,రాహుల్ , మంగమూరి శ్రీనివాస్ ,యాకసస్వామి ,జాన్ రాస్ , ప్రతాప్ , రాకేష్ , సిద్దూ ,కార్తిక్ ,దుమ్మాజీ నవీన్, ప్రేమ్ కుమార్,సందీప్ రెడ్డి , అజీమ్ ,మదు మల్కేడికర్ , రమేష్ , సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , హరీష్ , రాజు ,హరి శంకర్ ,సతీష్ పాల్గొన్నారు.



