#
Jaggareddy
Telangana 

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి,టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినా వినను : జగ్గారెడ్డి

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి,టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినా వినను : జగ్గారెడ్డి నేను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను..నా భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేస్తారు సంగారెడ్డి నియోజవర్గంలో 84 గ్రామ సర్పంచ్ లను కాంగ్రెస్ కండువాతో గెలిపించుకురండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిపించి గ్రామాలకు నిధులు ఇప్పిస్తా. అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టండి.. గెలిపించుకుని రండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయకండి. సంగారెడ్డిలో పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు. 
Read More...
Telangana 

రేవంత్ సర్కారు కు చెడ్డపేరు తెచ్చేలా హైడ్రా అధికారుల కుట్ర : జగ్గారెడ్డి

రేవంత్ సర్కారు కు చెడ్డపేరు తెచ్చేలా హైడ్రా అధికారుల కుట్ర  : జగ్గారెడ్డి హైడ్రా దాడులను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది బీఆర్‌ఎస్‌ అనుకూల అధికారుల కుట్రలపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది కుట్రల అంశాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ దృష్టికి తీసుకెళ్తా త్వరలోనే హైడ్రా బాధితులను కలుస్తా :  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 
Read More...
Telangana 

కాంగ్రెస్ పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు..

కాంగ్రెస్ పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు.. కేటీఆర్ కి రాజకీయంగా మెచ్యురిటీ రాలేదు..  తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా..?  కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాలు నేర్చుకున్న మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా..? సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ..అమెరికా లో నువ్వుజీతం మీదనే బతికే వాడివి .. కిషన్ రెడ్డి మంచోడే..కేంద్రమంత్రి ఐనా స్క్రిప్ట్ రీడరే..! బీజేపీ, బిఆర్ఎస్ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు జగ్గారెడీ విజ్ఞప్తి
Read More...

అంగరంగ వైభవంగా జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి వివాహం

అంగరంగ వైభవంగా జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి  వివాహం విశ్వంభర,సంగారెడ్డి : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల దంపతుల కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఘనంగా జరిగింది. సంగారెడ్డిలోని రాంమందిర్‌ వేదికగా గురువారం రాత్రి జరిగిన వేడుకకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత, కుమార్తె నైమిషారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,...
Read More...
Telangana 

కేసీఆర్ ఫ్యామిలీ..అలీబాబా 40 దొంగల ముఠా..

కేసీఆర్ ఫ్యామిలీ..అలీబాబా 40 దొంగల ముఠా.. ప్యాకేజీ లీడర్ వి నువ్వు...పబ్లిక్ లీడర్ నీ నేను..  నీకున్నంత ఆస్తి నాకు ఉంటే గంటలో పేదలకు పంచేసే వాణ్ణి నీకున్న వెయ్యి కోట్లు రైతులకు పంచేంత దమ్ము నీకు ఉందా..? రాజకీయంగా నువ్వెంత..నీ బతుకెంత..నా వెంట్రుక కి కూడా పనికి రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి
Read More...
Telangana 

మందు గంజాయి తాగొద్దు.. తల్లి దండ్రులకు గుండె కోత కానివ్వద్దు..

మందు గంజాయి తాగొద్దు.. తల్లి దండ్రులకు గుండె కోత కానివ్వద్దు.. సంగారెడ్డిలో జరిగిన బోనాల పండుగను కుటుంబం, కార్యకర్తలు మరియు ప్రజల మధ్య జరుపుకున్న జగ్గారెడ్డి.. పోతరాజుల నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య స్టెప్పులేసిన జగ్గారెడ్డి. గంజాయి, మద్యాన్ని పక్కనబెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపు
Read More...
Telangana 

కేటీఆర్ మీ ఫ్యామిలీనే ఒక 420.. మమ్మల్ని 420 అంటారా..? : జగ్గారెడ్డి

కేటీఆర్ మీ ఫ్యామిలీనే ఒక 420.. మమ్మల్ని 420 అంటారా..? : జగ్గారెడ్డి సీఎం రేవంత్ నిధుల కోసం ఢిల్లీ వెళ్తే.. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందా కోసం ఢిల్లీ వెళ్లింది అందరికీ వడదెబ్బ తగిలితే.. కేటీఆర్ కి సిస్టర్.. బ్రదరిన్ల స్ట్రోక్ తగిలింది..  మా రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ జీరో..కేటీఆర్ సర్పంచ్‌గానైనా గెలిచారా? ముఖ్యమంత్రి రేవంత్ తో చర్చించే స్థాయి కేటీఆర్‌కు లేదు.. కేటీఆర్, హరీష్ సవాలు విసిరితే చర్చకు రావడానికి నేను సిద్ధం: జగ్గారెడ్డి
Read More...
Telangana 

అసెంబ్లీ మీడియా అడ్వజరి కమిటీ కో ఛైర్మన్ ,సభ్యులను సత్కరించిన జగ్గారెడ్డి

అసెంబ్లీ మీడియా అడ్వజరి కమిటీ కో ఛైర్మన్ ,సభ్యులను సత్కరించిన జగ్గారెడ్డి విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వజరి కమిటీ కో ఛైర్మన్ ,సభ్యులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందనలు తెలిపారు.గాంధీ భవన్ లో మీడియా అడ్వజరి కమిటీ కో ఛైర్మన్ గా నియమితులైన పరిపూర్ణ చారి మరియు సభ్యులు అశోక్ , ఆంజనేయులు , పూర్ణ , సుంచు అశోక్ లకు జగ్గారెడ్డి శాలువా...
Read More...
Telangana 

జన్మదిన వేడుకలకు దూరంగా టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎందుకంటే ?

జన్మదిన వేడుకలకు దూరంగా టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  ఎందుకంటే ? విశ్వంభర,హైదరాబాద్ : ఈనెల 7న  టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి , వారి కూతురు జయారెడ్డి పుట్టినరోజు సందర్భముగా, ప్రతీ ఏటా కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆద్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు.  కాని గత వారం సిగాచి పరిశ్రమ లో 39 మంది కార్మికులు దుర్మరణం చెందిన నేపథ్యం లో...
Read More...
Telangana 

తొమ్మిదేళ్ల తర్వాత నేను సీఎం అయ్యేందుకు కృషి చేస్తా : జగ్గారెడ్డి

తొమ్మిదేళ్ల తర్వాత నేను సీఎం అయ్యేందుకు కృషి చేస్తా : జగ్గారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుంది. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది మరో ఐదేళ్లు కూడా సీఎం అయ్యేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు లిక్కర్ స్కాంలో వందల కోట్లు కవితకు ఎక్కడివి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం
Read More...
Telangana 

కాంగ్రెస్ పాలన బాగుంది.. కానీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పాలన బాగుంది.. కానీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ కంటే మెరుగ్గా ఉందన్న జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని వెల్లడి కార్యకర్తలకు ఆర్థిక సాయం, గుర్తింపు ఇవ్వాలని జగ్గారెడ్డి సూచన జగ్గారెడ్డి సూచనలపై సీఎం సానుకూల స్పందన
Read More...
Telangana 

కిషన్ రెడ్డి రాజకీయం చేయడం మానుకోని..సర్వీస్ చేయడం నేర్చుకో : జగ్గారెడ్డి

కిషన్ రెడ్డి రాజకీయం చేయడం మానుకోని..సర్వీస్ చేయడం నేర్చుకో : జగ్గారెడ్డి గుల్జార్ హౌస్ లో ఘటన జరిగిన నిమిషాల్లోనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు  17 మంది చనిపోవడం బాధాకరమే.. సీఎం రేవంత్ కూడా వాళ్ళను బతికించే ప్రయత్నం చేశారు.  కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ని అని మర్చిపోయి గల్లీ లీడర్ ల మాటాడుతున్నారు.  కేటీఆర్ డైరెక్షన్ లోనే కిషన్ రెడ్డి అలా మాట్లాడారని ప్రచారం జరుగుతుంది.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్
Read More...

Advertisement