బడుగు వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్    

బడుగు వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్    

 విశ్వంభర, డిండి:  ఎమ్మార్వో కార్యాలయం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు ఘనంగా  నివాళులర్పించారు.  ఈ సందర్బంగా ఎమ్మార్వో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శైలేష్, బిజెపి దేవరకొండ కన్వీనర్ అమంగంటి కృష్ణ , జనార్ధన్, అవుట మల్లేష్, రామకృష్ణ, అంకాలు, లోకేష్, వినోద్, సాలయ్య, హనుమంతు, రామస్వామి, గోవర్ధన్, అలివేలు, వెంకటయ్య,  తదితరులు పాల్గొన్నారు.

Tags: