అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు

అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు

బర్కత్ పురలోని బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ గౌతమ్ రావు, లంకల దీపక్ రెడ్డి తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

Tags: