అంబేద్కర్ విగ్రహానికి బండి రమేష్ నివాళులు
On
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు బాలానగర్ వై జంక్షన్ లో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అంబేద్కర్ యువసేన కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.



