అంబేద్కర్ కు నివాళులు

అంబేద్కర్ కు  నివాళులు

అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాదు అంబర్ పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బిఆర్ఎస్ నేత ఎర్రబోలు నరసింహారెడ్డి, శిరీష ఓం ప్రకాష్ యాదవ్, గెల్వయ్య, సురేష్ గౌడ్  తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Tags: