కళ్ళకు గంతలు కట్టుకొని విఓఏల వినూత్న నిరసన
విశ్వంభర, పెద్ద శంకరంపేట: పెద్ద శంకరంపేటలోని ఐకెపి కార్యాలయం ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మండల ఐకెపి వివోఏలు కళ్ళకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే తమ వేతనాలు పెంచాలని, పదోన్నతులు కల్పించాలని, ఆహార భద్రత కార్డులు అందించాలని నాణ్యమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఐకెపి సంఘం అధ్యక్షురాలు కలాలి రాజేశ్వరి. బాధ్యులు స్వరూప. స్వప్న ఉమారాణి అనిత విజయ సంతోష్ శంకర్ గంగయ్య శ్రీశైలం ఆయా గ్రామాల ఐకెపి వివో ఏలు పాల్గొన్నారు.