సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని లక్ష్మీపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆ గ్రామ మాజీ సర్పంచ్  నారాయణరెడ్డి, మాజీ వార్డు సభ్యులు చిర్రగోని కిరణ్ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారుడు గుగులోతు రాజేష్ కు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ, అనారోగ్యం పాలిట పడిన వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చేయూతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల యాకయ్య బాణాలయ దిలీపు పాల్గొన్నారు.

🕒 30 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-cmrf-cheque/article-16110

Tags: