బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ  

బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ  

 విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలోని శ్రీ ఇంద్రపాల శంకర స్వామి బ్రహ్మోత్సవ ఆహ్వాన గోడ పత్రికను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆవిష్కరించారు. కళ్యాణం శివరాత్రి రోజు పిబ్రవరి 15న రాత్రి 11.40 గంటలకు నిర్వహించనున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ మెంబర్లు వరికుప్పల స్వామి, దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగణబోయిన పాండరి యాదవ్, కమిటీ సభ్యులు, యువ నాయకులు సింగనబోయిన గణేష్ యాదవ్, మందడి విద్యాసాగర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రేపాక సత్తయ్య, రవ్వ నరసింహ, సింగనబోయిన జంగయ్య, శ్రీశైలం, సత్యనారాయణ, దాసు, వీర్లపల్లి మల్లయ్య, రాజన్నగారి రమేష్, తౌటమ్ శంకరయ్య, గర్దాస్ వెంకటేశం, కన్నయ్య, పద్మారావు, కొలుకులపల్లి యాదయ్య, బాజా నరేందర్, గునిగంటి రామలింగం, మర్రి యాదయ్య, వెంకటేశం, సత్తయ్య, శంకర్, జిట్టబోయిన వెంకటేశం, నక్క వెంకటేష్, గండు ఆంజనేయులు, కంబాలపల్లి శ్రీశైలం, మర్రి మహేష్, కోటపల్లి మహేష్, బోనగిరి సంజీవ, మహేష్,  తదితరులు పాల్గొన్నారు.

Tags: