ముఖ్యమంత్రిని సన్మానించిన కాంగ్రెస్  జిల్లా నాయకులు  

ముఖ్యమంత్రిని సన్మానించిన కాంగ్రెస్  జిల్లా నాయకులు  

 విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, పల్లివాడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట రాజిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో రామన్నపేట మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి తెలిపారు.

Tags: