ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రం , బోగారం గ్రామాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) ఆకస్మిక తనిఖీ చేశారు. అందులో నిర్వహించే గేట్ రిజిస్టర్, ఏఈఓ లు చేసే తేమ నిర్ధారణ పరీక్షల రిపోర్టులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ లాల్ బహదూర్, ఐకెపి ఏపిఎం, రెవిన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ పంచాయతీ అధికారి తదితరులు పాల్గొన్నారు.



