ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నది. బండ్లగూడ ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్.
On
విశ్వంభర, చంద్రయణ గుట్ట: పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఫలక్ నుమా గాంధీ నగర్ ప్రాంతంలో బండ్ల గూడ మండలం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌర హక్కుల దినోత్సవం లోభాగం రాజ్యాంగ పరంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ గా జీవించే హక్కు ఉందని. ఎవరైనా స్వేచ్ఛ కు విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ,ప్రతిఒక్కరు స్వేచ్ఛ జీవించాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో బండ్ల గూడ మండలం కార్యాలయం డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు,గ్రామ పాలన అధికారి(GPO) చంద్రయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్, రషీద్, మధుసూదన్ రెడ్డి,రికార్డు అసిస్టెంట్ పెంటయ్య, గాంధీ నగర్ కమిటీ సభ్యులు తదితరులుపాల్గొన్నారు..



