ఇంటింటికీ మొక్కలు పంపిణీ
విశ్వంభర, జూలపల్లి : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీలో హరితహారం లో భాగంగా జూలపల్లి పెద్ద చెరువు కట్టమీద జూలపల్లి సర్పంచ్ పోలుదాసరి వనితా సాయికుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటికి మొక్కల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. వర్షాకాలం కాలం దృష్ట్యా సానిటేషన్ కార్యక్రమంలో భాగంగా డ్రైనేజ్ వల్ల దోమల మందు స్ప్రే చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం రాజ మహేందర్, వార్డు సభ్యులు వేముల సత్యనారాయణ ఇరుగురాల రాజు ఇరుగురాల రమేష్ ఆశా కార్యకర్తలు రమాదేవి స్వప్న అంగన్వా టీచర్లు రాజకుమారి పద్మ రాధ వివోఏలు జ్యోతి కుమ్మం స్వప్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు