మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన బిజెపి మండల అధ్యక్షుడు

విశ్వంభర, రామన్నపేట:  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, కొమ్మాయిగూడెం వాస్తవ్యులు కొండగడప సుధాకర్ మృతి చెందగా  విషయం తెలుసుకొన్న బిజెపి మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లి లింగస్వామి, సింగు శంకర్ రెడ్డి, రేపాక లింగస్వామి, మచ్చ మహేష్, గురజాల నవీన్ రెడ్డి, దాకోజు నాగరాజ్, కంచి రమేష్, వీరమల్ల నరసింహ, శ్యామల గణేష్, గురజాల ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bjp-mandal-president-who-helped-the-deceaseds-family-financially/article-20700

Tags: