మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఉత్సవాల కు ఆహ్వానం
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల్ కేంద్రంలో మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో విచ్చేసి బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కాకి ఈశ్వర్ ముదిరాజ్ కోరారు.
🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/invitation-to-mahankali-ammavari-bonala-festival-festivities/article-20722