ఎస్ ఐ ఆర్ ని 100 శాతం పూర్తి చేయండి
- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్
విశ్వంభర, పరిగి: చౌడాపూర్ మండలం పరిధిలోని మరికల్ గ్రామంలో ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా బి ఎల్ ఓ, బి ఎల్ ఏ తో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రామంలోని ఓటర్లు గ్రామ ప్రజలు గ్రామ గ్రామ సర్పంచ్ బి ఎల్ ఏ, బి ఎల్ ఓ లకు సహకరించి ఎస్ ఐ ఆర్ ని 100% పూర్తి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు దామోదర్ రెడ్డి, చిన్న కుర్వ వెంకటయ్య, శివకుమార్, నర్సిములు, యస్వంత్.గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు