ఘనంగా ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు
విశ్వంభర, ఘట్కేసర్: మాస్టర్ కన్నన్ గౌడ్ ఆధ్వర్యంలో ఓపెన్ కరాటే, కుంగ్ఫు , టై క్వాండొ పోటీలు చంపాపేట్ లక్ష్మి గార్డెన్స్ లో శనివారం నిర్వహించారు. మొదటిరోజు శనివారం జరిగిన కరాటే ఛాంపియన్షిప్ లో 1000 కి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీలలో ఒకినోవా డ్రాగన్ హార్ట్స్ మార్షల్ ఆర్ట్స్ సత్యనారాయణ అకాడమీ లో మాస్టర్ సుమన్ వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు కనీశ్క్ బ్లాక్ బెల్ట్ కటా సిల్వర్ మెడల్, నేహా ఆరంజ్ బెల్ట్ కటా గోల్డ్ మెడల్, నీతా ఆరంజ్ బెల్ట్ కటా గోల్డ్ మెడల్, హర్ష ఎల్లో బెల్ట్ వెపన్ కటా గోల్డ్ మెడల్, సహర్శ్ యెల్లోబెల్ట్ కుమిటే సిల్వర్ మెడల్ సాధించారు