మృతుడి  కుటుంబానికి ఆర్థిక సహాయం 

మృతుడి  కుటుంబానికి ఆర్థిక సహాయం 

విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో ఆరూరు గ్రామానికి చెందిన మర్రినరసింహ అనారోగ్యంతో మరణించడంతో  అతని  కుటుంబాన్ని తుమ్మల నరసయ్య సేవా సమితి పరామర్శించడం జరిగింది.   వారి కుటుంబానికి కీర్తిశేషులు తుమ్మల నరసయ్యసేవా సమితి మత్స్యగిరి గుట్ట చైర్మన్ తుమ్మల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5,000 రూపాయలు ఆర్థిక సాయం, ఆరూరు యాదవ సంఘం అధ్యక్షులు కసిర బోయిన లింగయ్య యాదవ్ 10,000  రూపాయలు  అందజేయడం జరిగింది . కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి. వలిగొండ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి. వార్డు మెంబర్  ఆవుల బిక్షపతి.మాజీ విద్యా కమిటీ చైర్మన్ ఆవుల అంజయ్య. మండల కాంగ్రెస్ నాయకులు ఆవుల సత్యనారాయణ. రజక సంఘం అధ్యక్షులు ఎలిమినేటి సంతోష్ కుమార్. ఆవుల స్వామి. బత్తిని వెంకటేశం.సుంకి ఆనంద్. పాండాల యాదయ్య.వల్లపు నరసింహ. సంఘీ శంకరయ్య. తదితరులు పాల్గొన్నారు

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-to-the-family-of-the-deceased/article-20690

Tags: