ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి 

  • : సిద్ధాంతి పార్థసారథి 

విశ్వంభర, పరిగి:  మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ లో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనరసింహ టిఫిన్ సెంటర్ ను మండల పిఎసిఎస్ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధాంతి పార్థసారథి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్ బాదం అఖిల శ్రీనివాస్ గుప్తా, కోఆప్షన్ సభ్యులు ఆంజనేయులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రాంరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/take-advantage-of-the-incentives-provided-by-the-government/article-20660

Tags: