భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం
- చెంగిచెర్ల ప్రధాన సమస్యలపై తీర్మానం
విశ్వంభర, బోడుప్పల్: భారతీయ జనతా పార్టీ చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షులు ఏర్పుల మహేష్ ఆధ్వర్యంలో చెంగిచెర్ల డివిజన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, కంటెస్టడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్,డివిజన్ ఇంచార్జ్ శోభ రెడ్డి, యువమోర్చా నాయకులు సామల పవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెంగిచెర్ల డివిజన్ లో ప్రధానంగా ఉన్న సమస్యల పైన తీర్మానం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మొదటగా వక్ఫ్ బోర్డ్ సమస్య,మేకల మండి సమస్య ,చెంగిచెర్ల డివిజన్ రోడ్లు మరియు మంచినీటి సమస్యల పైన పెద్దల సమక్షంలో తీర్మానం చేయడం జరిగింది. అనంతరం కార్యవర్గ సమావేశంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దర్మ రాజిరెడ్డినీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల డివిజన్ ప్రదాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెంగిచెర్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి బజారు కిరణ్ గౌడ్,జిల్లా మహిళ మోర్చా అధ్యక్షులు సంధ్య రెడ్డి, జిల్లా నాయకులు ఏనుగు లక్ష్మయ్య, రాసాల నర్సింగ్ రావు , కూరపాటి విజయ్ కుమార్, పద్మరెడ్డి , కరుణాకర్, S. M. ప్రగతి, డివిజన్ నాయకులు గండిపల్లి రాజు, కిషోర్ నాయుడు, బజ్జురి శ్రీనివాస్,రాజిరెడ్డి, కాంత రెడ్డి, విజయ రెడ్డి, హరిపురం నవీన్, భారత్ పటేల్, సత్యం మరియు డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.