పరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు షూస్ పంపిణీ

విశ్వంభర, పరిగి: మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్, స్థానిక కౌన్సిలర్ హబీబ్ ఉన్నీస, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయ్యుబ్,  కో ఆప్షన్ సభ్యులు అక్బర్, అనేం ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తూ, వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాల కల్పన కు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు  సర్వర్, చిన్న నర్సింలు,   ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-shoes-to-students-in-parigi-government-junior-college/article-20709

Tags: