అంబేద్కర్ నగర్‌లో సర్ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ 

విశ్వంభర, బోడుప్పల్:  మల్కాజ్గిరి కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్  పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడు  కళ్యాణ్  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్  మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షులు  తోటకూర వజ్రెష్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గ సర్ ఇంచార్జ్ గజ్జల కాంతం హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్  సర్  కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా బాధ్యత వహించాలని,కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను యుద్ధ ప్రతిపాదితన పూర్తి చేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షులు పోగుల దిలీప్ రెడ్డి, మాజీ కార్పొరేటర్  కిరణ్ కుమార్ రెడ్డి, సువన్ నాయక్, సీనియర్ నాయకులు గుర్రాల వెంకటేష్ యాదవ్,వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, యూత్ నాయకులు,స్థానిక కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dcc-president-totakuru-vajresh-who-participated-in-sir-program-at/article-20738

Tags: