ఖిల్లా మైసమ్మ ఆలయంలో నూతన వధూవరుల వివరాల పుస్తకావిష్కరణ 

విశ్వంభర,  కొత్తపేట్:  తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ కొత్తపేటలోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో నూతన వధూవరుల వివరాల పుస్తకాలకు అమ్మవారి సన్నిధిలో పూజ చేయించారు. అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ పరిస్థితులకు తగ్గట్టుగా మార్పు చెందడం, ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడం, ఇరు కుటుంబాలకు వారధిగా ఉంటూ సంస్థకు మరియు మీకు( సంస్థలో పనిచేసే సభ్యులకు మంచి పేరు రావాలని) ఆశిస్తున్నానని సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనగా కుంకుమార్చన కార్యక్రమాలు, గోరింటాకు మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పంపరి భాగ్యలక్ష్మి,A మహేశ్వరి గౌడ్, ముక్కెర నిర్మల, మహిళా కమ్యూనిటీ ముదిరాజ్ అధ్యక్షురాలు శాంతి ముదిరాజ్, ఆకుల రజిని ముదిరాజ్, ఇన్చార్జి ఏ శాల ఈశ్వర్ నేత, మరియు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరియు ముదిరాజ్ అధ్యక్షులు కాశమును శ్యామల ముదిరాజ్ పాల్గొన్నారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/newly-wedded-details-book-launch-at-qilla-maisamma-temple/article-20748

Tags: