గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సర్పంచ్ అరుణ గోపాల్ నాయక్

విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో నాగుల్దోని తండా గ్రామ పంచాయతీకి సంబంధించిన పలు సమస్యలను సర్పంచ్ అంగోతు అరుణ గోపాల్ నాయక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో నెలకొన్న విద్యుత్, తాగునీటి సమస్యలతో పాటు నీటి సంపు నిర్మాణం తదితర పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు. దీనిపై స్పందించిన అధికారులు గ్రామంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించి, అభివృద్ధి పనులను త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు.

🕒 02 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sarpanch-aruna-gopal-naik-brought-the-problems-of-the-village/article-20730

Tags: