రంగాపూర్ గ్రామంలో గ్రామ సభ
విశ్వంభర, పరిగి: మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో సర్పంచ్ కరణం మందాకిని అరవింద్ రావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జలసిరి పథకం గురించి గ్రామపంచాయతీ అభివృద్ధి పథకం, వర్షాకాలం నేపథ్యంలో గ్రామంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి చర్చించినట్లు సర్పంచ్ మందాకిని అరవింద్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్ రావు ఉప సర్పంచ్ బాబ్యానాయక్ , పంచాయతీ కార్యదర్శి విశ్వతేజ, వార్డు సభ్యులు, ఏ ఈ ఓ , వివోఏ, ఆశా కార్యకర్త, పంచాయతీ ఇబ్బంది, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది