చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

విశ్వంభర, చైతన్యపురి ;- చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, తిరుమల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ తీర్ధం  పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, త్రివేది, పవన్, గట్టు శ్రీను, రమణ రెడ్డి, వీరన్నయాదవ్, ప్రవీణ్ చారీ తదితరులు పాల్గొన్నారు. 

Tags: