చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా అమనూరి భరత్. 

చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా అమనూరి భరత్. 

విశ్వంభర,  నల్గొండ:-బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్య వేదిక నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా అమానురి భరత్ నియామకం అయ్యాడు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కే హరినాథ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ,కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డి. మాలతి , గ్రేటర్ మహిళ ప్రెసిడెంట్ వర్యవత్ ప్రియాంక, రాజేంద్రనగర్ మండల్ ప్రెసిడెంట్ మాధవ్ , గ్రేటర్ వైస్ ప్రెసిడెంట్ రాధికృష్ణ ,గ్రేటర్ జనరల్ సెక్యూరిటీ బిక్షపతి , వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసాద్ , కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags: